Step -1
Step - 2
1) I walk . నేను( ఇప్పుడు/రోజు)నడుస్తాను.
2) Do I walk? నేను( ఇప్పుడు/రోజు)నడుస్తానా?
3) I did walk yesterday morning. నేను నిన్న ఉదయం నడిచాను.
4) Did I walk yesterday morning? నేను నిన్న ఉదయం నడిచానా?
5.I will walk tomorrow morning. నేను రేపు ఉదయం నడుస్తాను.
6.Shall I walk tomorrow morning? నేను రేపు ఉదయం నడుస్తానా?
7) I am walking. నేను నడుస్తున్నాను.
8) Am I walking? నేను నడుస్తున్నానా?
9) I was walking yesterday morning. నేను నిన్న ఉదయం నడుస్తున్నాను.
10) Was I walking yesterday morning? నేను నిన్న ఉదయం నడుస్తున్నానా?
11) I will be walking tomorrow morning. రేపు ఉదయం నేను నడుస్తుంటాను.
12) shall I be walking tomorrow morning? రేపు ఉదయం నేను నడుస్తుంటానా?
Note - Here I am giving all verbs (transitive & intransitive) for practice purpose.Please don't think and don't follow grammar rules in this primary stage..later I will tell you in detail about transitive & intransitive verbs.

Step - 4
1) I don't (డోంట్)( do not ) walk. నేను( ఇప్పుడు/ రోజు)నడవను.
2) Don't I walk? నేను(ఇప్పుడు/రోజు)నడవనా?
3) I didn't (did not) walk yesterday morning. నేను నిన్న ఉదయం నడవలేదు.
4) Didn't I walk yesterday morning? నేను నిన్న ఉదయం నడవలేదా?
5) I won't (will not) walk tomorrow morning. నేను రేపు ఉదయం నడవను.
6) Won't I walk tomorrow morning? నేను రేపు ఉదయం నడవనా?
7) I'm not/ I aren't (am not) walking. నేను నడవట్లేదు.
8) Aren't (ఆంట్))(ఆరంట్) (am not) I walking? నేను నడవట్లేదా?
9) I wasn't walking yesterday walking. నేను నిన్న ఉదయం నడుస్తూ వుండలేదు.
10) Wasn't ( was not) I walking yesterday morning? నేను నిన్న ఉదయం నడుస్తూ వుండలేదా?
11) I won't (will not) be walking tomorrow morning. నేను రేపు వుదయం నడుస్తూ వుండను.
12) Won't I be walking tomorrow morning? నేను రేపు వుదయం నడుస్తూ వుండనా?
Note - (ఆంట్ British accent )
(ఆరంట్ American accent )
Step - 5
1) I walk. నేను(ఇప్పుడు/రోజు)నడుస్తాను.
2) Do I walk? నేను(ఇప్పుడు/రోజు)నడుస్తానా?
3) What do I say? నేను (ఇప్పుడు)ఏమి చెబుతాను?
4) Why do I say? నేను(ఇప్పుడు)ఎందుకు చెబుతాను?
5) Where do I say? నేను(ఇప్పుడు)ఎక్కడ చెబుతాను?
6) When do I say? నేను(ఇప్పుడు)ఎప్పుడు చెబుతాను?
7) How do I say? నేను(ఇప్పుడు)ఎలా చెబుతాను?
8) I don't (do not) say. నేను(ఇప్పుడు/రోజు)చెప్పను.
9) Don't I say? నేను(ఇప్పుడు/రోజు)చెప్పనా?
10) What don't I say? నేను(ఇప్పుడు/రోజు)ఏమి చెప్పను?
11) Why don't I say? నేను(ఇప్పుడు/రోజు)ఎందుకు చెప్పను?
12) Where don't I say? నేను(ఇప్పుడు/రోజు)ఎక్కడ చెప్పను?
13) When don't I say? నేను(ఇప్పుడు/రోజు)ఎప్పుడు చెప్పను?
14) How don't I say? నేను(ఇప్పుడు/రోజు)ఎలా చెప్పను?
Note - ఈ 14 వాక్యములవలెనే ఈక్రింద ఇవ్వబడిన క్రియాపదముల సహాయముతో We,You.They,Boys,He,She,It,Rama,Sita అనే పదములను ఉపయోగిస్తూ వీలైనన్ని ఎక్కువ వాక్యాలు పైకి పలకండి.ఒకగంట సమయంలో ఎన్ని వాక్యాలను చెప్పగలరో అన్నివాక్యాలను చెప్పండి.
Step - 6
1) I am walking. నేను నడుస్తున్నాను.
2) Am I walking? నేను నడుస్తున్నానా?
3) What am I saying? నేను ఏమి చెప్తున్నాను?
4) Why am I saying? నేను ఎందుకు చెప్తున్నాను?
5) Where am I saying? నేను ఎక్కడ చెప్తున్నాను?
6) When am I saying? నేను ఎప్పుడు చెప్తున్నాను?
7) How am I saying? నేను ఎలా చెప్తున్నాను?
8) I am not saying. నేను చెప్పట్లేదు.
9) Aren't I saying? నేను చెప్పట్లేదా?
10) what aren't I saying? నేను ఏమి చెప్పట్లేదు?
11) Why aren't I saying? నేను ఎందుకు చెప్పట్లేదు?
12) Where aren't I saying? నేను ఎక్కడ చెప్పట్లేదు?
13) When aren't I saying? నేను ఎప్పుడు చెప్పట్లేదు?
14) How aren't I saying? నేను ఎలా చెప్పట్లేదు?
Note - ఈ 14 వాక్యములవలెనే ఈక్రింద ఇవ్వబడిన క్రియాపదముల సహాయముతో వీలైనన్ని ఎక్కువ వాక్యాలు పైకి పలకండి.ఒకగంట సమయంలో ఎన్ని వాక్యాలను చెప్పగలరో అన్నివాక్యాలను చెప్పండి.
Step - 7
1) I've (I have ) walked. నేను(ఇప్పుడే) నడిచాను.
2) Have I walked(V 3)? నేను(ఇప్పుడే)నడిచానా?
3) What have I said? నేను(ఇప్పుడు)ఏమి చెప్పాను?
4) why have I said? నేను(ఇప్పుడు)ఎందుకు చెప్పాను?
5) Where have I said? నేను(ఇప్పుడు)ఎక్కడ చెప్పాను?
6) When have I said? నేను(ఇప్పుడు)ఎప్పుడు చెప్పాను?
7) How have I said? నేను(ఇప్పుడు)ఎలా చెప్పాను?
8) I haven't (have not) said. నేను(ఇప్పుడు)చెప్పలేదు.
9) Haven't I said? నేను(ఇప్పుడు)చెప్పలేదా?
10) What haven't I said? నేను(ఇప్పుడు)ఏమి చెప్పలేదు?
11) Why haven't I said? నేను(ఇప్పుడు)ఎందుకు చెప్పలేదు?
12) Where haven't I said? నేను(ఇప్పుడు)ఎక్కడ చెప్పలేదు?
13) When haven't I said? నేను(ఇప్పుడు)ఎప్పుడు చెప్పలేదు?
14) How haven't I said? నేను(ఇప్పుడు)ఎలా చెప్పలేదు?